ఈనెల 24న విశాఖలో రన్ ఫర్ అంబేద్కర్ ర్యాలీ

రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాయకరావుపేట నియోజకవర్గ అంబేద్కర్ యూత్ కమాండర్, భీమ్ సేన కార్యవర్గ సభ్యులు కుంచే మధు ఒక ప్రకటనలో తెలిపారు.

S. Srikanth
Published on: 22 Nov 2019 4:33 PM IST
ఈనెల 24న విశాఖలో రన్ ఫర్ అంబేద్కర్ ర్యాలీ
X
Representational image

పాయకరావుపేట: ఈనెల 24 విశాఖలో జరిగేరన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాయకరావుపేట నియోజకవర్గ అంబేద్కర్ యూత్ కమాండర్, భీమ్ సేన కార్యవర్గ సభ్యులు కుంచే మధు ఒక ప్రకటనలో తెలిపారు.

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా , రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ పేరున ఆదివారం ఉదయం గం.6 :00 లకు విశాఖ రామకృష్ణా బీచ్ నుండి పెరియార్ విగ్రహం వరకూ ర్యాలీ చేస్తామని తెలిపారు. అనంతరం బహిరంగ నిర్వహిస్తామన్నారు. ఈ బహిరంగ సభలో అంబేద్కరీయులు డా.కదిరే కృష్ణ ప్రసంగిస్తారని తెలిపారు. అంబేద్కర్ అభిమానులు , యువతీయువకులూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మధు కోరారు.

S. Srikanth

S. Srikanth

Next Story