Pawan Kalyan: రాజకీయాల్లో యుద్ధమే.. బంధుత్వం ఉండదు

Pawan Kalyan: ఎవరెన్ని కోట్లు పంచినా అంతిమ విజయం మనదే

Shekhar G
Published on: 12 March 2024 5:49 PM IST
Rowdyism In Bhimavaram Should Be Stopped Says Pawan Kalyan
X

Pawan Kalyan: రాజకీయాల్లో యుద్ధమే.. బంధుత్వం ఉండదు

Pawan Kalyan: భీమవరంలో రౌడీయిజాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. రాజకీయాల్లో యుద్ధమే.. బంధుత్వం ఉండదన్నారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పవుతుందని చెప్పారు. సిద్ధం సిద్ధం అంటే.. మేం యుద్ధం అంటామన్నారు. యుద్ధం అంతిమ లక్ష్యం ప్రభుత్వం మారేలా చేయడమేనని తెలిపారు. ఎవరెన్ని కోట్లు పంచినా అంతిమ విజయం మనదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story