Roja: అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబుది

Roja: 2019లో మోడీని వ్యక్తిగత దూషణలు సైతం చేశారు

Shekhar G
Published on: 10 March 2024 6:48 PM IST
Roja Comments On Chandrababu
X

Roja: అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబుది

Roja: అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబుదని...మంత్రి రోజా ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో పొత్తు కోసం మోడీని చంద్రబాబును పొగిడారని గుర్తుచేశారు. అనంతరం వ్యక్తిగత దూషణలు సైతం చేశారన్నారు. ఓటమి భయంతో మరోసారి మోడీతో జతకట్టేందుకు తహతహలాడుతున్నాడని ఆక్షేపించారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టుపెట్టారని మంత్రి రోజా విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story