Roja: చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు

Roja: అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు

Jyothi
Updated on: 9 Feb 2024 9:15 AM IST
Roja Comments On Chandrababu
X

Roja: చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు

Roja: చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి రోజా. అధికారంలోకి రావాలన్న కాంక్షతో కాంగ్రెస్‌తో ఒకసారి, బీజేపీతో ఒకసారి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పొలిటికల్‌గా రోజురోజుకు దిగజారిపోతున్నారని అన్నారు. అధికారం కోసం బీజేపీ అధిష్టానం వద్ద వెంపర్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి రోజా.

Jyothi

Jyothi

Next Story