Roja: డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు

Roja: ఏపీని అప్పుల ఊబిల్లోకి నెట్టిందే చంద్రబాబు

Jyothi
Published on: 12 Jan 2024 3:23 PM IST
Roja Comments On Chandrababu
X

Roja: డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు

Roja: ఏపీని అప్పుల ఊబిల్లోకి నెట్టిందే చంద్రబాబు అని ఆరోపించారు పర్యాటకశాఖ మంత్రి రోజా. పచ్చ కామెర్లున్న వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు. చంద్రబాబు వైఖరి కూడా అదే తరహాలో ఉందని విమర్శించారు. డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునేది చంద్రబాబేనంటూ ఆరోపించారు. వైసీపీలో సర్వేల ఆధారంగానే టికెట్ల ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు మంత్రి రోజా. సంక్రాంతి లోపు అభ్యర్థులను ప్రకటిస్తామన్న టీడీపీ.. ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు. అభ్యర్థులు లేకనే పొత్తుల కోసం వెతుకుతున్నారని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story