RK Roja: పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో చెప్పాలి..

RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 28 July 2023 3:59 PM IST
Roja Asks Pawan to Tell how Many Girls Missing due to him
X

RK Roja: పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో చెప్పాలి..

RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ వల్ల ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో వెల్లడించాలన్నారు. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ పవన్‌కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడని ఆరోపించారు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ కరువు ఉంటుందని ఎద్దేవా చేశారు. రెయిన్ గన్స్ పేరుతో కోట్లాది రూపాయలు మింగేశారని ఆరోపించారు రోజా. జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగిందని ఆరోపించారు మంత్రి రోజా.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story