Ananthapur: మామిల్లపల్లి దగ్గర రోడ్డుప్రమాదం

Ananthapur: అదుపుతప్పి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా * ఒకరు మృతి, పలువురికి గాయాలు

Sandeep Eggoju
Published on: 11 March 2021 10:55 AM IST
Road Accident Near Mamillaplli Ananthapur District
X

Representational Image

Ananthapur: అనంతపురం జిల్లా మామిల్లపల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న SRS ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story