Tirumala: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా

Tirumala: డివైడర్‌ను ఢీకొని లోయలో పడ్డ బస్సు

Dhatripriya
Published on: 24 May 2023 3:08 PM IST
Road Accident in Tirumala Ghat Road
X

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా

Tirumala: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా పడింది. ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని లోయలో పడింది. అదే సమయంలో అటు వైపు వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది బస్సు అద్దాలు పగలగొట్టి భక్తులను రక్షించారు. భక్తులందరూ స్వల్పగాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను రుయా ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story