Road Accident: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Road Accident: పరస్పరం ఢీకొన్న బొలెరో వాహనం.. బైక్

Jyothi
Published on: 1 Jan 2024 11:13 AM IST
Road Accident in Prakasam District
X

Road Accident: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి 

Road Accident: ప్రకాశం జిల్లా చెప్పించర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం.. బైక్ పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం జరగ్గానే.. బొలెరో వాహనం డీజిల్ ట్యాంక్ పేలింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పాపాయిపల్లికి చెందినవారిగా గుర్తించారు. నూతన సంవత్సర వేడుకలు ముగించుకొని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కంభం ప్రభుత్వ హాస్పటల్ తరలించారు.

Jyothi

Jyothi

Next Story