Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Jun 2024 10:01 AM IST
Road accident in Palnadu district
X

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: పల్నాడు జిల్లా... సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు బస్ క్లీనర్ మణికంఠగా గుర్తించారు. మరో 9 మందికి తీవ్రగాయాలు కాగా.. స్థానిక కంటేపూడి ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తుంది,. ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో మొత్తం 30 మంది ఉన్నట్టు తెలుస్తుంది. బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story