Road Accident: లారీ, బస్సు ఢీ..ఇద్దరు మృతి.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమం

Road Accident: నెల్లూరు ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు

Jyothi
Published on: 7 Jan 2024 2:29 PM IST
Road Accident In Nellore
X

Road Accident: లారీ, బస్సు ఢీ..ఇద్దరు మృతి.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమం 

Road Accident: నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద లారీ, టీఎస్‌ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన క్షతగాత్రులను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు బస్‌ డ్రైవర్‌ వినోద్‌గా గుర్తించారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

Jyothi

Jyothi

Next Story