Konaseema: రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Konaseema: లారీ కింద రిపేర్‌ పనులు చేస్తుండగా ఢీకొన్న టిప్పర్

Jyothi
Published on: 30 Jan 2024 8:50 AM IST
Road Accident in Konaseema District
X

Konaseema: రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Konaseema: అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక లోపంతో ఆగివున్న లారీని టిప్పర్‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కింద రిపేర్‌ చేస్తున్న డ్రైవర్‌, క్లీనర్‌ మృతి చెందారు. ఢీకొన్న టిప్పర్‌ లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌, క్లీనర్‌ ఇరుక్కున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Jyothi

Jyothi

Next Story