Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

Srisailam: జూరాల ప్రాజెక్ట్‌ నుండి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కృష్ణమ్మ ప్రవాహం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 July 2024 8:15 PM IST
Rising Flood Water To Srisailam Reservoir
X

Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్ట్‌ నుండి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కృష్ణమ్మ ప్రవాహం చేరుతుంది. ఇన్‌ఫ్లో 97,208 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ‌ఫ్లో నిల్‌. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 817.7 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story