RGV: ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. ఆర్జీవీ ఎంట్రీ

RGV: పిఠాపురం నుంచి పోటీలో ఉంటున్నట్లు ఆర్జీవీ ట్వీట్

Shashank Gullapelli
Published on: 14 March 2024 4:58 PM IST
RGV To Contest From Pitapuram In AP Elections 2024
X

RGV: ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. ఆర్జీవీ ఎంట్రీ

RGV: ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అయితే పవన్‌ స్టేట్‌మెంట్ ఇచ్చిన వెంటనే సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రెస్పాండ్ అయ్యారు. తాను కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నట్లు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో తెలిపారు. సడెన్ డెసిషన్ తీసుకున్నా.. పిఠాపురం పోటీ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇప్పుడా ఆ ట్వీట్ ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తిగా మారింది.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story