Revanth Reddy: మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్లు కేసీఆర్ మాట్లాడారు

Revanth Reddy: ఇప్పుడు బీజేపీ ఓటమిని చిన్నదిగా చూపే ప్రయత్నం

Dhatripriya
Updated on: 18 May 2023 5:26 PM IST
Revanth Reddy Comments On CM KCR
X

Revanth Reddy: మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్లు కేసీఆర్ మాట్లాడారు

Revanth Reddy: దేశవ్యాప్తంగా బీజేపీని కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తీర్పును అవహేళన చేస్తున్నట్లు మాట్లాడిన కేసీఆర్.. మోడీ ఓటమిని చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్నది కేసీఆర్‌ మాటలతో అర్థం అవుతుందన్న రేవంత్‌ రెడ్డి.. తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story