అరవై ఏళ్ల వయస్సులో ఉన్నత విద్య అభ్యసిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి...

Retired Employee Pursuing Higher Education at the Age of 64 Years in Anantapur | AP Live News
x

అరవై ఏళ్ల వయస్సులో ఉన్నత విద్య అభ్యసిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి...

Highlights

Anantapur: 2022 లో ఎంటెక్ పూర్తి, జియోమెటిక్స్ ఇంజినీరింగ్ పరీక్షల్లో 140వ ర్యాంక్...

Anantapur: ఉన్నత చదువులకు వయస్సు అడ్డురాదని నిరూపించారు ఓ రిటైర్డ్ ఉద్యోగి.Shireesha TE Dashboard Reporters News Room Live Room Stories News AMP Story News Bulletin Videofy Social Custom Contents Content Management System Management Website Management H-Analytics Help My Topics My Projects My Stories My Analytics Powered By: Project Details Comments Basic Details News Heading *Recommended Length : 70 Char, Current : 64 అరవై ఏళ్ల వయస్సులో ఉన్నత విద్య అభ్యసిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి... News URL English Title / Meta Short Description / HighlightRecommended Length : 120 Char, Current : 10 Anantapur: Location and Time Location News Time: If you dont select, Publish time will be taken Clear Date SEO Tags Select A Tag Keywords Authors and Reviewers Author Shireesha Reviewer Shireesha Categories Main Category* null -Select Category- Other Categories Cover Images and Media Upload Images or VideoNo file chosen Custom Header / Body Tags Story Editor Select Typing Language Telgu Watermark All Images Disable Image Compression 15 Gallery Slider Tooltip Word Paste Smart Tools Anantapur: ఉన్నత చదువులకు వయస్సు అడ్డురాదని నిరూపించారు ఓ రిటైర్డ్ ఉద్యోగి. అనంతపురం నగరానికి చెందిన బి.సత్యనారాయణ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖలో ఇంజినీర్ గా విధులు నిర్వహించి రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. అంతటితో తన బాధ్యత అయిపోయిందని భావించకుండా చదువుపై ఉన్న ఆసక్తితో ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నారు. 2019లో జేఎన్టీయూ సివిల్స్ విభాగంలో ఎంటెక్ లో చేరి.. 2022లో పూర్తి చేశారు. తాజాగా గేట్ పరీక్షలో జియో మోటిక్స్ ఇంజినీరింగ్ పరీక్షల్లో 140వ ర్యాంక్ సాధించారు. 64 ఏళ్ల వయస్సులోనూ సత్యనారాయణ విద్యార్ధులతో పోటీ పడి చదువుతున్నారు. గేట్ లో ర్యాంక్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూర్కెలాలోని ఐఐటీలో జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం, రిమోట్ సెన్సింగ్ కోర్సు చేయాలని ఉందని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నారు. Character Count: Word Count: Publishing Options Don't Share News on Social Media By Doing this, your news will not be shared on Social Media Automatically but can be shared manually later on. Send Desktop / Web Notification By Doing this, Desktop / Web Browser Notification will be sent for this Story Don't include this news into RSS Feeds By Doing this, this news will not be included in google & other RSS feeds for 3rd party application. Include in Instant Article Feed By Doing this, news will be added in the instant article feed. Hide Ads on Article Page. By Doing this, All the adverts which are coming on article page of story will be hidden. Dont Include Also Read Links in this story automatically. By Doing this, System will not add Also Read Links in this story. You can add manually if you want. " target="_blank">అనంతపురం నగరానికి చెందిన బి.సత్యనారాయణ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖలో ఇంజినీర్ గా విధులు నిర్వహించి రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. అంతటితో తన బాధ్యత అయిపోయిందని భావించకుండా చదువుపై ఉన్న ఆసక్తితో ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నారు.

2019లో జేఎన్టీయూ సివిల్స్ విభాగంలో ఎంటెక్ లో చేరి.. 2022లో పూర్తి చేశారు. తాజాగా గేట్ పరీక్షలో జియో మోటిక్స్ ఇంజినీరింగ్ పరీక్షల్లో 140వ ర్యాంక్ సాధించారు. 64 ఏళ్ల వయస్సులోనూ సత్యనారాయణ విద్యార్ధులతో పోటీ పడి చదువుతున్నారు. గేట్ లో ర్యాంక్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూర్కెలాలోని ఐఐటీలో జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం, రిమోట్ సెన్సింగ్ కోర్సు చేయాలని ఉందని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories