YS Jagan Mohan Reddy: ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట

Relief YS Jagan in AP High Court: జగన్‌కు భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Aug 2024 6:45 PM IST
YS Jagans petition in CBI court to give permission to go to Britain
X

YS Jagan: లండన్‎కు వెళ్తా.. పర్మిషన్ ఇవ్వండి..సీబీఐ కోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్

Relief YS Jagan in AP High Court మాజీ సీఎం జగన్‌కు ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట లభించింది. జగన్‌కు భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జగన్‌ బుల్లెట్‌ ప్రూఫ్ వాహనానికి...మరమ్మతులు చేయిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

జగన్‌కు ప్రాణహానీ ఉందని ఆయన తరపు లాయర్ తెలపగా...జామర్‌ వెహికిల్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది కోర్టు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story