Andhra Pradesh: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్ష షెడ్యూల్ విడుదల

Andhra Pradesh: మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు.. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు

Rama Rao
Updated on: 10 Feb 2022 2:45 PM IST
Release of 10th and Inter Examination Schedule in Andhra Pradesh | AP News Today
X

Andhra Pradesh: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్ష షెడ్యూల్ విడుదల

Andhra Pradesh: ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు, ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story