Ranjith Reddy: కాంగ్రెస్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి నామినేషన్
Ranjith Reddy: కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలు అందించిన గడ్డం రంజిత్‌రెడ్డి
Ranjith Reddy: కాంగ్రెస్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి నామినేషన్
Ranjith Reddy: కాంగ్రెస్ అభ్యర్థిగా చేవేళ్ల ఎంపీ స్థానానికి గడ్డం రంజిత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంకకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంచిరోజు కావడంతో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని...ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తానని రంజిత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Next Story




