Rammohan: ఆదిరెడ్డి కుటుంబంపై సీఎం జగన్‌ది కచ్చితంగా రాజకీయ కక్షే

Rammohan: ఆదిరెడ్డి కుటుంబంపై సీఎం జగన్‌ది కచ్చితంగా రాజకీయ కక్షే

Dhatripriya
Updated on: 1 May 2023 4:56 PM IST
Rammohan Comments On YS Jagan
X

Rammohan: రాజమండ్రిలో జరగబోయే మహానాడు.. చరిత్రలో నిలిచిపోతుంది

Rammohan: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. ఆదిరెడ్డి కుటుంబంపై సీఎం జగన్‌ది కచ్చితంగా రాజకీయ కక్షేనని ఆయన ఆరోపించారు. అచ్చెన్న, కొల్లు రవీంద్రల అరెస్ట్‌ కూడా ఈ కోవలోకే వస్తాయన్నారు. మాజీమంత్రి వివేకా హత్యకేసుపై రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నిస్తోందని, బాబాయ్‌ హత్య ఉదంతం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం.. ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, టీడీపీ నాయకులు వెనకడుగు వెయ్యరన్నారు. రాజమండ్రిలో జరగబోయే మహానాడు.. చరిత్రలోనే నిలిచిపోతుందని చెప్పారు రామ్మోహన్‌.

Dhatripriya

Dhatripriya

Next Story