RGV Meet Jagan: సీఎం జగన్‌తో రామ్‌గోపాల్ వర్మ భేటీ..

Ram Gopal Varma Meeting With AP CM Jagan
x

RGV Meet Jagan: సీఎం జగన్‌తో రామ్‌గోపాల్ వర్మ భేటీ.. 

Highlights

RGV Meet Jagan: సీఎం జగన్‌తో సెన్షేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు.

RGV Meet Jagan: సీఎం జగన్‌తో సెన్షేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే ఆర్జీవీ, జగన్ భేటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో సినిమా టిక్కెట్ల వివాదంపై జగన్‌ను కలిసిన వర్మ.. చాలాకాలం తర్వాత మరోసారి భేటీ కావడంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జీవీ, సీఎం జగన్ భేటీపై రాజకీయాల వర్గాల్లో రకరకాలుగా ప్రచారం సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories