Rajahmundry: మూడు రాజధానులు మద్దతుగా సంతకాల సేకరణ

S. Srikanth
Published on: 29 Jan 2020 3:12 PM IST
Rajahmundry: మూడు రాజధానులు మద్దతుగా సంతకాల సేకరణ
X

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకు మూడు రాజధానులు మద్దతుగా స్థానిక ఆల్కట్ గార్డెన్ అయిదు బళ్ల మార్కెట్ నందు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు.

సెంటర్ నందు ప్రతి దుకాణం వద్దకు వెళ్లి మూడు రాజధానులు మద్దతుగా సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story