PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

PV Sindhu: నైవేద్యం విరామంలో స్వామివారి సేవలో పాల్గొన్న సింధు * దర్శనం అనంతరం తీర్ధప్రసాదాలు అందించిన అర్చకులు

Sandeep Eggoju
Updated on: 13 Aug 2021 8:15 PM IST
PV Sindhu Visits Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని సందర్చించుకున్న పీవీ సింధు

PV Sindhu: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్యం విరామంలో స్వామి వారిని దర్శించుకున్నారు. పీవీ సింధుతో పాటు చాముండేశ్వర్‌నాధ్ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story