PV Sindhu: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు

PV Sindhu: అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది -పీవీ సింధు * అన్నివేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించా -సింధు

Sandeep Eggoju
Published on: 6 Aug 2021 9:57 AM IST
PV sindhu Visited Kanaka Durga Temple in Vijayawada
X

విజయవాడ కానకదుర్గను సందర్శించిన పీవీ సింధూ (ఫైల్ ఇమేజ్)

PV sindhu: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు పీవీ సింధు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆచరించి, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనకు అన్నివేళలా ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు పీవీ సింధు చెప్పారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు రానున్న 2024 ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా కష్టపడతానన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story