Kadapa: 7వ తేదీన ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బహిరంగసభ

నగరంలో ఈ నెల 7 వ తేదీన ఎన్ఆర్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా జేఏసీ, వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గపూర్ పేర్కొన్నారు.

S. Srikanth
Published on: 4 March 2020 12:30 PM IST
Kadapa: 7వ తేదీన ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బహిరంగసభ
X

కడప: నగరంలో ఈ నెల 7 వ తేదీన ఎన్ఆర్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా జేఏసీ, వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గపూర్ పేర్కొన్నారు.

స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బహిరంగసభకు వామపక్ష అగ్ర నేతలు సీతారాం ఏచూరి, రాజా ముఖ్య అతిధులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యక్రమంలో ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, రామమోహన్, మనోహర్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story