అగ్నిగుండంగా అమలాపురం.. దగ్ధమవుతున్న మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లు

Amalapuram: అమలాపురం అగ్గిగుండంగా మారింది. కోనసీమ రణసీమను తలపిస్తుంది.

Arun Chilukuri
Published on: 24 May 2022 7:50 PM IST
Protesters Set Fire to Minister Vishwaroops House and MLA Satish House
X

అగ్నిగుండంగా అమలాపురం.. దగ్ధమవుతున్న మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లు

Amalapuram: అమలాపురం అగ్గిగుండంగా మారింది. కోనసీమ రణసీమను తలపిస్తుంది. అందోళనలు అదుపు చేయలేని స్థితికి చేరుకున్నాయి. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. బస్సులను తగలబెట్టారు. ఆందోళనకారులను కట్టడి చేసే పరిస్థితి చేయి దాటిపోయింది. పోలీసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఉన్నపళంగా ఆందోళనలు విరమించాలని ఆదేశాలు జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story