Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను.. చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం

Chandrababu Naidu: సమస్యలపై చర్చిద్దామని రేవంత్‌రెడ్డికి లేఖ రాశాను

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 July 2024 2:45 PM IST
Problems between Telugu states will be resolved through discussions Says Chandrababu Naidu
X

Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను.. చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం

Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సమస్యలపై చర్చిద్దామని తానే రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు. తెలుగు జాతి ఒక్కటే, అన్నదమ్ములు విడిపోవడం సహజమన్నారు. విడిపోయినా బయటవారు వస్తే ఒక్కటవుతామని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story