Prattipati Pullarao: కంపెనీలో డైరెక్టర్‌గా కూడా లేని నా కుమారుడిపై కేసులు ఎలా పెడతారు..?

Prattipati Pullarao: రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు

Shekhar G
Published on: 29 Feb 2024 5:51 PM IST
Prattipati Pullarao Reacts About His Son Arrest
X

Prattipati Pullarao: కంపెనీలో డైరెక్టర్‌గా కూడా లేని నా కుమారుడిపై కేసులు ఎలా పెడతారు..?

Prattipati Pullarao: రాజకీయంగా తనను ఎదుర్కోలేక తన కుమారుడిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. కంపెనీలో కనీసం డైరెక్టర్‌గా కూడా లేని తన కుమారుడిపై కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, సీఎం జగన్‌ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఓటమి భయంతోనే జగన్‌ ఇలాంటి తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారని మండిపడ్డారు పుల్లారావు.

Shekhar G

Shekhar G

Next Story