కనకదుర్గ అమ్మవారికి మహా అన్నప్రసాదం

కనకదుర్గ అమ్మవారి మహా అన్నప్రసాదం స్థానిక బాలికోన్నత పాఠశాల సమీపంలోగల కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అన్నసమారాధన కార్యక్రమాన్ని దాడిశెట్టి విష్ణు చక్రం ప్రారంభించారు.

S. Srikanth
Published on: 25 Nov 2019 5:45 PM IST
కనకదుర్గ అమ్మవారికి మహా అన్నప్రసాదం
X
దాడిశెట్టి విష్ణు చక్రం, బర్రే సూర్యనారాయణ, బర్రె కాశి, బత్తుల శ్రీను

తుని: కనకదుర్గ అమ్మవారి మహా అన్నప్రసాదం స్థానిక బాలికోన్నత పాఠశాల సమీపంలోగల కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ నిర్వహించిన మహా అన్నసమారాధన కార్యక్రమాన్ని శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ అధినేత దాడిశెట్టి విష్ణు చక్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి విష్ణుచక్రం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని, భక్తి భావాన్ని పెంపొందించే కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో బర్రే సూర్యనారాయణ, బర్రె కాశి, బత్తుల శ్రీను,నూకరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు.కనకదుర్గ అమ్మవారి మహా అన్నప్రసాదం స్థానిక బాలికోన్నత పాఠశాల సమీపంలోగల కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అన్నసమారాధన కార్యక్రమాన్ని దాడిశెట్టి విష్ణు చక్రం ప్రారంభించారు.



S. Srikanth

S. Srikanth

Next Story