Prasad V Potluri: టీడీపీ వల్లే కేశినేని నాని పదేళ్లు బండిని లాక్కొచ్చారు

Prasad V Potluri: అన్ని మూసుకుని మూలకు పడిఉండు

Shekhar G
Published on: 6 Jan 2024 12:02 PM IST
Prasad V Potluri Comments On Kesineni Srinivas
X

Prasad V Potluri: టీడీపీ వల్లే కేశినేని నాని పదేళ్లు బండిని లాక్కొచ్చారు

Prasad V Potluri: ఎంపీ కేశినేని నానిపై పీవీపీ మండిపడ్డారు. పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఏదో మచ్చ వేసుకుని పుట్టావన్నారు. పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావన్నారు. బ్యాంకులను బాదావు, జనాలని, ఉద్యోగులను పీల్చి పిప్పి చేశావని పేర్కొన్నారు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టు...అన్ని మూసుకుని మూలకు పడిఉండు అని పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story