Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత

Prakasam Barrage: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,13,125 క్యూసెక్కులు

Jyothi
Published on: 15 Oct 2022 12:32 PM IST
Prakasam Barrage 70 Gates Lifted Due to Heavy Flood Water
X

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత 

Prakasam Barrage: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4లక్షల 13వేల 125 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

Jyothi

Jyothi

Next Story