Andhrapradesh: ఇంటెన్షిప్ దాని ఉపయోగాలపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్

రూరల్ భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యార్థి బొమ్మిరెడ్డి పవన్ బాలాజీ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఇంటెన్షిప్ యొక్క ఉపయోగాలను తన సహ విద్యార్ధులకు విశదీకరించారు.

S. Srikanth
Updated on: 10 Jan 2020 3:16 PM IST
Andhrapradesh: ఇంటెన్షిప్ దాని ఉపయోగాలపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్
X

అమలాపురం: రూరల్ భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యార్థి బొమ్మిరెడ్డి పవన్ బాలాజీ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఇంటెన్షిప్ యొక్క ఉపయోగాలను తన సహ విద్యార్ధులకు విశదీకరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల విభాగ అధిపతి ఏ ఎన్ వి జె రాజ్ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంటెంశాల ద్వారా ఇంటెన్షిప్ ఇంటి దగ్గర నుండి పని చేసుకుని విజ్ఞానంతో పాటు ఆర్థికంగా లబ్ది పొందే అవకాశం కూడా ఉందని తోటి విద్యార్థులకు వివరించారు. ఈ ప్రెసెంటేషన్ కి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి ఎం వి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థు లను అభినందించారు.

S. Srikanth

S. Srikanth

Next Story