AP News: టికెట్లు దక్కని ఆశావహులకు టీడీపీలో పదవులు

AP News: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల దక్కని వారికి టీడీపీ అధిష్టానం పదవులు కట్టబెడుతోంది.

Shashank Gullapelli
Published on: 19 March 2024 3:54 PM IST
Posts In TDP For Candidates Who Did Not Get Tickets
X

AP News: టికెట్లు దక్కని ఆశావహులకు టీడీపీలో పదవులు 

AP News: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల దక్కని వారికి టీడీపీ అధిష్టానం పదవులు కట్టబెడుతోంది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి దినేష్‌రెడ్డిని నియమించారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులుగా సీ.ఆర్.రాజన్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సుగవాసి ప్రసాద్‌ బాబును నియమించారు. విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పొలమరసెట్టి శ్రీనివాసరావును నియమించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story