Kotamreddy Sridhar Reddy: టీడీపీ నేత కోటంరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలు

Kotamreddy Sridhar Reddy: టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని.. పోలీసులు దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం

Shekhar G
Updated on: 4 March 2024 2:16 PM IST
Police Search TDP Leader Kotamreddy House
X

Kotamreddy Sridhar Reddy: టీడీపీ నేత కోటంరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలు

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేత ముప్పాళ్ల విజేతా రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు చేశారు. ఇంట్లో 25వేల రూపాయలు మాత్రమే దొరికినట్టు సమాచారం. ఇంట్లో ఏమిలేక పోవడంతో పోలీసులు వెనుదిరిగారు. విజేత రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేరుకున్నారు. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కోటంరెడ్డి చేరుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంట్లో పోలీసులు కావాలనే సోదాలు చేశారని విజేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story