Raavi Venkateswara Rao: మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కోర్టులో హాజరు పర్చిన పోలీసులు

Raavi Venkateswara Rao: ఎటువంటి సమాచారం లేకుండా నన్ను అదుపులోకి తీసుకున్నారు

Dhatripriya
Published on: 7 Feb 2023 11:40 AM IST
Police Produced Ravi Venkateswara Rao In Court
X

Raavi Venkateswara Rao: మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కోర్టులో హాజరు పర్చిన పోలీసులు

Raavi Venkateswara Rao: మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. తనకు ఎటువంటి సమాచారం లేకుండా అదుపులోకి తీసుకున్నారని రావి వెంకటేశ్వర రావు ఆరోపించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా పోలీసులు జిల్లా మొత్తం తిప్పారని, అర్ధరాత్రి పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌లో తనను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు చెప్పా రావి అన్నారు. అయితే రావి వెంకటేశ్వర రావును అరెస్టు చేసిన తీరుపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story