సీఎం జగన్‌పై రాయి దాడి కేసును ఛేదించిన పోలీసులు

Jagan: ఏ-1గా సతీష్‌.. ఏ-2గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావు

Jyothi
Published on: 18 April 2024 12:34 PM IST
Police Department Found Attackers on Jagan Vijayawada
X

సీఎం జగన్‌పై రాయి దాడి కేసును ఛేదించిన పోలీసులు

Jagan: విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసును ఛేదించారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ-1గా సతీష్‌, ఏ-2గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావు ఉన్నారు. కాసేపట్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.

Jyothi

Jyothi

Next Story