Nara Lokesh: నారా లోకేశ్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు

Nara Lokesh: తనిఖీలకు సహరించిన నారా లోకేశ్

Jyothi
Published on: 20 March 2024 12:46 PM IST
Police Checked Nara Lokesh Convoy
X

Nara Lokesh: నారా లోకేశ్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు

Nara Lokesh: దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్ట సమీపంలో ఎన్నికల విధుల్లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి పోలీసులు చెక్ చేశారు. కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని పోలీసులు లోకేశ్ కు చెప్పారు.

కాన్వాయ్‌లో ఉన్న కార్లు అన్నింటిని పోలీసులు చెక్ చేశారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసులు ధృవీకరించారు.

Jyothi

Jyothi

Next Story