'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై కాంగ్రెస్ ఫిర్యాదు

కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కాంగ్రెస్ ఫిర్యాదు
x
Highlights

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై అనంతపురం టూటౌన్ పీఎస్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆయన చేస్తున్న 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై అభ్యంతరాలు...

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై అనంతపురం టూటౌన్ పీఎస్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆయన చేస్తున్న 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేశారు. కులాల మధ్య రామ్ గోపాల్ వర్మ గొడవలు సృష్టిస్తున్నారని, సినిమా టైటిల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories