PM Modi AP Tour: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే!

PM Modi AP Tour: ప్రధాన మంత్రి మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Arun Chilukuri
Published on: 11 Jun 2024 9:22 AM IST
PM Modis AP Tour Finalised
X

PM Modi AP Tour: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే!

PM Modi AP Tour: ప్రధాన మంత్రి మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈనెల 12న ఉదయం 8 గంటల 20 నిమిషాలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉదయం 10 గంటల 40 నిమిషాలకు గన్నవరం ఏయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర జరిగి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11 నుంచి మద్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story