సీఎం జగన్‌ మీద దాడిపై ప్రధాని మోడీ, కేటీఆర్ ట్వీట్‌

PM Modi: జగన్‌ త్వరగా కోలుకోవాలి

Jyothi
Published on: 14 April 2024 7:50 AM IST
PM Modi and KTR tweet on attack on CM Jagan
X

సీఎం జగన్‌ మీద దాడిపై ప్రధాని మోడీ, కేటీఆర్ ట్వీట్‌

Jagan Attack: సీఎం జగన్‌ మీద దాడిపై ప్రధాని మోడీ ట్వీట్టర్‌ ద్వారా స్పందించారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. ఏపీ సీఎం జగన్‌ పై దాడిని కేటీఆర్‌ ఖండించారు. సీఎం జగన్‌ క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఘటనపై ఈసీ చర్యలు చేపట్టాలన్నారు.




Jyothi

Jyothi

Next Story