Perni Nani: విశాఖ కాపు సభ చంద్రబాబు స్పాన్సర్డ్ ప్రోగ్రాం...

Perni Nani: కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పేమీ కాదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.

Arun Chilukuri
Updated on: 27 Dec 2022 7:15 PM IST
Perni Nani Slams Chandrababu on Kapu Nadu Maha Sabha
X

Perni Nani: విశాఖ కాపు సభ చంద్రబాబు స్పాన్సర్డ్ ప్రోగ్రాం...

Perni Nani: కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పేమీ కాదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. విశాఖ కాపు నాడు సభలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను నాని ఖండించారు. సోము వీర్రాజు... GVL మాట్లాడాల్సింది ఢిల్లీలో అని చురకలంటించారు. పంపిన తీర్మానం పార్లమెంట్‎లో పెట్టీ ఆమోదించమని చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ కాపు సభ చంద్రబాబు స్పాన్సర్డ్ ప్రోగ్రామని ఫైర్ అయిన పేర్ని నాని... కాపు సీఎం అవ్వాలి అనుకోవడం తప్పు కాదు.. అత్యాశ కాదన్నారు. కేవలం కాపు కులం ప్రేరేపించే వ్యక్తి వల్ల సీఎం అవ్వడం అవుద్దా.. ఆలోచించాలని చురకలంటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story