Perni Nani: ఎన్టీఆర్‌ను చంపినందుకు వెంకటేశ్వరస్వామి చంద్రబాబుకు శాపం పెట్టాడు..

Perni Nani: ఎన్టీఆర్‌ను చంపినందుకు.. చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.

Arun Chilukuri
Published on: 2 Dec 2022 2:44 PM IST
Perni Nani Slams Chandrababu
X

Perni Nani: ఎన్టీఆర్‌ను చంపినందుకు వెంకటేశ్వరస్వామి చంద్రబాబుకు శాపం పెట్టాడు..

Perni Nani: ఎన్టీఆర్‌ను చంపినందుకు.. చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. చంద్రబాబు నకిలీ స్వామిజీల తయారయ్యరన్నారు. తనను, లోకేష్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని...పేర్నినాని ఆరోపించారు. 2024 తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ లాగా మానసికంగా కుంగిపోవాల్సిందే. సంక్షేమ పథకాల వలన రాష్ట్రం శ్రీలంక అవుతుందని మొన్నటి దాకా భోరుమని ఏడ్చారు. ఇప్పుడేమో అంతకన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని అంటున్నారు. పవన్, చంద్రబాబును చూస్తే జాలేస్తుంది. జగన్ సత్తా ఏంటో వారిద్దరికీ ఇప్పుడు తెలిసొచ్చింది అని పేర్ని నాని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story