Perni Nani: వైసీపీ ప్రభుత్వంపై పవన్ విషం చిమ్ముతున్నారు

Perni Nani: జగన్‌పై ఉన్న విద్వేషం పవన్ మాటల్లో కనిపించింది

Jyothi
Published on: 10 July 2023 4:24 PM IST
Perni Nani Fire On Pawan Kalyan
X

Perni Nani: వైసీపీ ప్రభుత్వంపై పవన్ విషం చిమ్ముతున్నారు

Perni Nani: ఏపీలో మహిళల మిస్సింగ్‌పై పవన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని. చంద్రబాబు ఇచ్చిన తప్పుడు లెక్కలతో వైసీపీ ప్రభుత్వంపై పవన్ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారాయన. పేద, బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేస్తున్న వాలంటీర్ల పట్ల పవన్ దిగజారి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు పేర్నినాని.

Jyothi

Jyothi

Next Story