Perni Nani: సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు

Perni Nani: చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్

Jyothi
Published on: 11 Feb 2023 6:27 PM IST
Perni Nani Fire On Chandrababu
X

Perni Nani: సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు

Perni Nani: చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు విష‍యంలో ప్రతిపక్షం విషం చిమ్ముతుందన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు.. సీఎంగా చంద్రబాబే ఉన్నారు కదా.. అప్పుడు టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను దెబ్బ తీయాలేరన్నారు.

Jyothi

Jyothi

Next Story