Perni Nani: జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు కానీ.. మోసపు మాటలు మాత్రం లేవు..

Perni Nani: జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు కానీ.. మోసపు మాటలు మాత్రం లేవన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Oct 2024 9:45 PM IST
Perni Nani Comments On Pawan Kalyans Prayaschitta Deeksha
X

Perni Nani: జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు కానీ.. మోసపు మాటలు మాత్రం లేవు..

Perni Nani: జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు కానీ.. మోసపు మాటలు మాత్రం లేవన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒంగోలులో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కొందరు చెబుతున్నట్లు ఈవీఎంలను మోడీతో కలసి మోసం చేసి ఉండవచ్చన్నారు.

జగన్ జనాన్ని మోసం చేయటానికి గోధుమ రంగు పంచ కట్టలేదని.. ఎర్ర లుంగీ కట్టలేదని పరోక్షంగా పవన్‌ను విమర్శించారు పేర్ని నాని. నాకు కులం లేదు అని మొన్న చెప్పి.. ఇవాళ కులం ఉంది.. మతం ఉందని పవన్ డ్రామాలు చేస్తున్నారని... అలాంటి మాటలు జగన్ ఏ రోజు చెప్పలేదన్నారు. చంద్రబాబులా ఎవరి సాయంతోనూ జగన్ అధికారంలోకి రాలేదన్నారు పేర్ని నాని.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story