తిరుపతిలో ఉల్లిపాయల కోసం క్యూలో జనం

కిలో ఉల్లిపాయలు కొనాలంటే 80 నుంచి 100 రూపాయలు వేచించాల్సి పరిస్థితి నెలకొంది

admin1
Updated on: 22 Nov 2019 7:26 PM IST
Onions
X
Onions

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ప్రజలను కనీళ్లు పెట్టుస్తున్నాయి.సామన్యుడు కిలో ఉల్లిపాయలు కొనాలంటే 80 నుంచి 100 రూపాయలు వేచించాల్సి పరిస్థితి నెలకొంది.దీంతో సామన్య ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం సబ్సిడీ ధరలకు ఉల్లిని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.కిలో ఉల్లిపాయలు రూ 25 కే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుబజారుల్లో మార్కిటింగ్ శాఖ ద్వారా విక్రయిస్తున్నారు..

admin1

admin1

Next Story