Prathipati Pulla Rao: చిలకలూరిపేట ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం వచ్చారు

Prathipati Pulla Rao: బొప్పూడి సభ విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఙతలు

Shashank Gullapelli
Published on: 18 March 2024 3:49 PM IST
People Gathered At Chilakaluripet Prajagalam Sabha Beyond Expectations Says  Prathipati Pulla Rao
X

 Prathipati Pulla Rao: చిలకలూరిపేట ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం వచ్చారు 

Prathipati Pulla Rao: చిలకలూరిపేటలో ప్రజాగలం సభను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ప్రజాగళానికి అంచనాలకు మించి జనం వచ్చారని అన్నారు. బొప్పూడి సభకు వచ్చిన జనాన్ని ఏరియల్ వ్యూ నుంచి చూసి ఆశ్చర్యపోయారన్నారు. అయితే..ప్రధాని మోడీ ప్రసంగంలో మూడుసార్లు కరెంటు పోయిందని.. ఇది పోలీసుల వైఫల్యం వల్లనే జరిగిందని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story