డయాలసిస్ పేషెంట్ కు ఫించన్ పంపిణీ

జీవీఎంసీ 1వ వార్డు చిట్టివలసలో ఫించన్లు పంపిణీ లో బాగంగా బుదవారం ఉదయం వైసీపీ నాయకుడు జీరు.

S. Srikanth
Published on: 1 April 2020 10:12 PM IST
డయాలసిస్ పేషెంట్ కు ఫించన్ పంపిణీ
X

భీమిలీ: జీవీఎంసీ 1వ వార్డు చిట్టివలసలో ఫించన్లు పంపిణీ లో బాగంగా బుదవారం ఉదయం వైసీపీ నాయకుడు జీరు. శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని డైయాలసిస్ పేషెంట్ పీన్నింటి.రాంబాబుకు రూ.10,000, మేకల.హైమవతి కు రూ. 5000 పెన్షన్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో 1వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి అక్కరమాని రామునాయుడు, కోప్పల. రమేష్, జీ.వి రమణ, జీరు. సుజాత, పందిరి. విజయకుమార్, వెంపాడ.వెంకటరమణ రెడ్డి, అక్కరమాని.చిన్నబాబు, దుంప.సాయి గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story