Pemmasani Chandrasekhar: 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి

Pemmasani Chandrasekhar: దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించింది అన్నారు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Aug 2024 8:16 PM IST
Pemmasani Chandrasekhar Press Meet at Guntur
X

Pemmasani Chandrasekhar: 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి

Pemmasani Chandrasekhar: దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించింది అన్నారు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గత ప్రభుత్వ తీరు వల్ల ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రం వెనుకబడిందని ఆయన విమర్శించారు. కేంద్ర నిధులను వినియోగించుకుంటే 5, 6 లక్షల ఇండ్లు పూర్తి అయ్యేవన్నారు. అలాగే నరేగా నిధుల వినియోగంలోనూ గత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర నిధులను వినియోగించుకుని.. ఏపీలో జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story