Peddireddy Ramachandra Reddy: వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో అధిక స్థానాలు గెలుస్తాం

Peddireddy Ramachandra Reddy: హిందూపురం, కుప్పం లోనూ విజయం సాధిస్తాం

Shekhar G
Updated on: 17 Feb 2024 5:46 PM IST
Peddireddy inspected the arrangements for the Siddham meeting in Raptadu of Anantapur district
X

Peddireddy Ramachandra Reddy: వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో అధిక స్థానాలు గెలుస్తాం

Peddireddy Ramachandra Reddy: వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో అధిక స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లును మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు. అన్ని నియోజకవర్గాల మాదిరిగానే హిందూపురం, కుప్పం లోనూ విజయం సాధిస్తామని ఆయన అన్నారు. రాయలసీమలో మంచి ఫలితాలు సాధిస్తామంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story